ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (12:37 IST)

సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టర్

helicopter
"మీకు తెలిసిన ఎవరి దగ్గరైనా సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టర్ ఉంటే చెప్పండి" అని అడిగాడు సుందర్.. 
 

"ఏంటి సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టరా.." అంటూ షాకయ్యాడు రవి.
 

"ఈ ట్రాఫిక్ పోలీసుల దెబ్బకి బండి, కారు బయటికి తియ్యలేకపోతున్న.. ఎక్కడికి వెళ్లలేకపోతున్నా.." చెప్పాడు సుందర్.