ఆదివారం, 22 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 13 ఆగస్టు 2024 (20:37 IST)
సంబంధిత వార్తలు
దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు
టీవీకి టీచర్‌కి లింకుపెట్టిన ఆ ఇద్దరు..?
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!
అక్టోబర్ నెల కోసం ప్రత్యేక దర్శన టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల
ఉజ్జయినీ మహంకాళి ఆలయం- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.. లేదంటే సోమరిపోతులు?
సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి
"
సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.
"అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య
తన భార్య తనకు తెలియకుండా రుణం తీసుకుందని తెలుసుకుని 56 ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని మధురానగర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. గున్న ముత్యాలు జిల్లాలోని DMHO కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య రజిత నర్సుగా పనిచేసింది కానీ ఉద్యోగం మానేసి ఒక వ్యక్తి నుండి రూ.1.5 లక్షల అప్పు తీసుకుంది.
Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై శనివారం రాత్రి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్‌కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని బన్నీ చెప్పాడు. అయితే ఆ రోజు థియేటర్లో ఆయన ఇంటర్వెల్ వరకూ ఉన్నారని.. జాతర సీన్ కూడా చూశారని 'ఎక్స్' వేదికగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే #alluarjunarrested అనే హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)
తమిళనాడులోని కోయంబత్తూరులో 37 ఏళ్ల వ్యక్తి తన విడిపోయిన భార్యకు మధ్యంతర భరణ చెల్లింపులో భాగంగా కుటుంబ కోర్టుకు రూ.80,000 నాణేలను భరణం తీసుకొచ్చాడు. కాల్ టాక్సీ డ్రైవర్, యజమాని అయిన ఆ వ్యక్తికి అదనపు కుటుంబ కోర్టు రూ.2 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.
iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుపోరూరులోని శ్రీ కందస్వామి ఆలయంలోని ఆలయ హుండీలో ఒక భక్తుడి ఐఫోన్ అనుకోకుండా పడిపోయింది. పొరపాటును గ్రహించిన దినేష్ అనే భక్తుడు ఫోన్‌ను తిరిగి ఇవ్వమని ఆలయ అధికారులను అభ్యర్థించాడు. అయితే, హుండీలో ఉంచిన ఏవైనా కానుకలు చట్టబద్ధంగా ఆలయ ఆస్తి అవుతాయని పేర్కొంటూ అధికారులు నిరాకరించారు.
15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?
రూర్కెలాలో 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఆ బాలిక తన కుటుంబంతో గొడవపడి రూర్కెలా బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. ముగ్గురు నిందితులు బాలికకు పని ఇప్పిస్తానని హామీ ఇచ్చి బిస్రా ప్రాంతంలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. బస సమయంలో, వారు ఆమెపై అత్యాచారం చేశారని బాలిక ఇచ్చిన ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆ ముగ్గురూ ఆ బాలికను బస్ స్టాండ్‌లో దింపారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది. రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. రాగిలో వున్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?
పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము. విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.
ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా
హెర్బాలైఫ్ ఇండియా, ఒక ప్రధాన ఆరోగ్య, సంరక్షణ సంస్థ, కమ్యూనిటీ, ప్లాట్‌ఫారమ్, AQUAECO చొరవ ద్వారా కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పట్ల గణనీయమైన కృషికి IIT మద్రాస్ CSR అవార్డు 2024ను అందుకుంది. ఈ గుర్తింపు మెరుగైన, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావాలను సృష్టించడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో హెర్బాలైఫ్ ఇండియా యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. IIT మద్రాస్ CSR సదస్సులో 'విక్షిత్ భారత్ 2047-టెక్-ఎనేబుల్డ్ CSR ద్వారా సమగ్ర పరివర్తన ప్రభావాన్ని నడపడం' అనే శీర్షికతో, డాక్టర్ టి. ఆర్. బి. రాజా, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖ మంత్రి, తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డును ప్రధానం చేశారు,
పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్
నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇసావోట్ నుండి ఆయన ఆసుపత్రికి వచ్చిన ఈ ఎంఆర్ఐ, హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో రోగులకు అందించే సంరక్షణ ప్రమాణాన్ని మరింత పెంచింది. ఈ అధునాతన రోగనిర్ధారణ సాంకేతికత యంత్రం వల్ల మస్క్యులోస్కెలెటల్, మృదు కణజాల ఇమేజింగ్ యొక్క ఖచ్చితత్వం, సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచటంతో పాటుగా రోగులకు మరింత ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు మెరుగైన చికిత్సకు ఉపయోగపడుతుంది.