సోమవారం, 6 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
శనివారం, 13 డిశెంబరు 2014 (13:41 IST)
పిల్లా జెల్లా... ఊటీలో అడుక్కుంటాం...!
బిచ్చగాడు : "అమ్మా ఈ ఒక్క రోజు అన్నం పెట్టండమ్మా"
ఇల్లాలు : "ఏం రేపట్నించి తినడం మానేస్తావా?"
బిచ్చగాడు: " ఈ ఎండాకాలం మూడు నెలలూ.. పిల్లా జెల్లా ఊటీలో అడుక్కుంటాం".!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
36 రోజులుగా ఇంటర్నెట్ లేదు, మరో 48 గంటల్లో బీభత్సం: ఇరాన్ ఏమవుతుంది?!!
ఇరాన్. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఈ దేశంపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఆరోజున ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసింది. ఇక అప్పట్నుంచి నేటివరకూ అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే సంగతి పక్కన పెడితే దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఇరాన్ ప్రజలకు తెలియకుండా వుంది. ఇంటర్నెట్ పర్యవేక్షణా సంస్థ నెట్ బ్లాక్స్ అంచనాను బట్టి ఇరాన్ దేశంలో 864 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంకా ఎన్నిరోజులకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందో కూడా తెలియదు.
మంగళవారం ఇరాన్లో మరణమృదంగం వినిపిస్తా, రానున్న 48 గంటల్లో బీభత్సం: ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం తను ఇచ్చిన 10 రోజుల గడువు మరో 48 గంటల్లో ముగియబోతోందని, ఐనా ఇరాన్ దేశానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. అందుకే 48 గంటల తర్వాత ఇరాన్ దేశంలో ప్రపంచం ఎన్నడూ చూడనటువంటి బీభత్సం చూపించబోతున్నానని పేర్కొన్నారు. మంగళవారం ఇరాన్ దేశంలో మరణమృదంగం వినిపిస్తాననీ, ఆరోజు విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు, పరిశ్రమలు ఇలా ఇరాన్‌కు వెన్నెముక వంటివన్నీ విరిచేస్తామన్నారు. అలా అన్నీ నాశనమయ్యే దాకా ఇరాన్ దారికి వచ్చేట్లు కనబడటం లేదన్నారు.
ఆటో సీటు కవర్ చింపేశాడని.. ఏడేళ్ల కుమారుడికి వాతపెట్టిన సైకో తండ్రి
కన్నబిడ్డను కనికరం లేకుండా కడతేర్చాడు ఓ తండ్రి. తప్పుచేస్తే మందలించాల్సి పోయి కోపంతో ఊగిపోయాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టి రాక్షసంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో సంచలనంగా మారింది. ప్రతిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ తెలియక ఆటో సీటు కవర్‌ను చింపేశాడు.
అక్రమ సంబంధం: భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.. పెట్రోల్ పోసి, గోధుమ గడ్డి కప్పి?
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఓ మహిళ ఉదంతం ఆగ్రాలో కలకలం రేపింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఆగ్రాలోని సైయాన్ ప్రాంతంలో సగం కాలిన స్థితిలో ఉన్న ఒక మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. చేతిపై వున్న లోకేంద్ర అనే టాటూ, మద్యం బాటిళ్లపై వున్న క్యూఆర్ కోడ్ల ఆధారంగా ఈ కేసుపై విచారణ జరిపారు.
ఫస్ట్ నైట్ రోజున భార్యకు మత్తు మందు ఇచ్చి నలుగురు స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం
హైదరాబాదు కూకట్ పల్లి పరిధిలో దారుణం జరిగింది. తనను ప్రేమించాను అని నమ్మించిన ఓ వ్యక్తి తనను పూర్తిగా మోసం చేయడమే కాకుండా అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ మీడియా ముందు వెల్లడించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఆమె మీడియాతో ఇలా చెప్పుకొచ్చింది. నవాజ్ అనే యువకుడు తనకు ఓ షాపు కావాలంటూ నన్ను సంప్రదించాడు. షాపు అద్దెకి ఇచ్చిన తర్వాత నుంచి అతడు నాతో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరుతో నన్ను అనుసరించాడు. ప్రేమిస్తున్నానంటూ నా వెంటబడ్డాడు. అతడు నిజాయితీగా వున్నాడనుకుని అతడి ప్రేమను అంగీకరించా.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్‌లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్‌పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.
జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు
టీ లేదా ఆహారంలో అల్లం ఉపయోగిస్తాము. ఐతే గోరువెచ్చటి నీటిలో అల్లం వేసి ఆ నీటిని తాగడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. అల్లం నీరు తాగితే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో అల్లం నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహం వల్ల వచ్చే సమస్యలను దూరం చేయడంలో అల్లం నీరు సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు సహజంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.