సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (13:04 IST)

వాట్సాప్‌లో బతుకమ్మ చీరలపై జోక్స్..

"మగోళ్ళకి బనియన్ లుంగీ ఇచ్చినా బాగుండేది. పోయి పోయి ఆడోళ్లతో పెట్టుకున్నారు కేసీఆర్ ఆడవాళ్లకు నచ్చిన చీరలు కొనడం భర్త వల్లే కాదూ.. గవర్నమెంట్ వల్ల అవుతుందా?!"

"మగోళ్ళకి బనియన్ లుంగీ ఇచ్చినా బాగుండేది. 
 
పోయి పోయి ఆడోళ్లతో పెట్టుకున్నారు కేసీఆర్
 
ఆడవాళ్లకు నచ్చిన చీరలు కొనడం భర్త వల్లే కాదూ.. 
 
గవర్నమెంట్ వల్ల అవుతుందా?!"