మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (15:49 IST)

మీరు, మీ భార్య అంత అన్యోన్యంగా వుండేందుకు?

"మీరు.. మీ.. భార్య అంత అన్యోన్యంగా వుండేందుకు కారణం చెప్పండి గురూ?!" ఆసక్తిగా అడిగాడు సోమశేఖర్ "ఏముంది..? అన్నం కూరలు నేనే వండి అంట్లు కూడా నేనే తోమేస్తాను..!" అసలు విషయం చెప్పాడు వినోద్.

"మీరు.. మీ.. భార్య అంత అన్యోన్యంగా వుండేందుకు కారణం చెప్పండి గురూ?!" ఆసక్తిగా అడిగాడు సోమశేఖర్ 
 
"ఏముంది..? అన్నం కూరలు నేనే వండి అంట్లు కూడా నేనే తోమేస్తాను..!" అసలు విషయం చెప్పాడు వినోద్.