సంబంధిత వార్తలు
- నల్గొండలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్లు మృతి, ఏ చికెన్ ఎలాంటిదోనని భయం?
- Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు..
- తక్కువ అంచనా వేయొద్దు... సీఎంకు మాజీ సీఎం హెచ్చరిక!!
- Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్
- నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!
ఇతడు పిడుగు కాదు, చిచ్చర పిడుగు, పీక్స్ కెక్కించిన బ్యాండ్ బోయ్(video)
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలను, అత్యంత వినోదకరమైన అంశాలను చూడగలుగుతున్నాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి బ్యాండ్ వాయించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్న వయసులో అతడిలోని ప్రతిభను చూసి అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
చప్పట్లతో అతడికి అభినందనలు తెలుపుతూ ఉత్సాహపరిచారు. ఆ పిల్లవాడు మాత్రం షో అయిపోయినా ఇంకా బ్యాండ్ బాదేస్తానంటూ తన తండ్రికి చెప్పడం చూసి అంతా హ్యాట్సాప్ చెప్పారు. మీరు చూడండి ఆ వీడియోను...
Talent does not depend on age. pic.twitter.com/rPjaiv9Raa
— Love Classical Music (@AlexTran677026) February 21, 2025
