శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (13:17 IST)

అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ ఇలా

అయోధ్య-బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ భూమి హిందువులకే చెందుతుందని తీర్పు వెలువరించింది. ముస్లింలకు మరో చోట స్థలాన్ని కేటాయించాలని సూచించింది. కాగా సుప్రీంకోర్టు నేపధ్యంలో ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఇలా ట్వీట్ చేశారు. చూడండి.