1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tearing the darkness from the sky, the meteor with a huge light, people surprised

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

meteor with a huge light
ఆకాశంలో అప్పుడప్పుడూ అద్భుతాలు మనం కంటితో చూస్తుంటాము. వాస్తవానికి ఆకాశంలో నిరంతరం విస్ఫోటనాలు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూనే వుంటాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. ఐతే స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అద్భుతమైన కాంతితో భారీ వెలుగు ఆకాశంలో కనిపించింది. నీలిరంగును విరజిమ్ముతూ దూసుకు వచ్చినది ఉల్క. ఆ సమయంలో ఆ కాంతి కొన్ని వందల కిలోమీటర్ల మేర పట్టపగలను తలిపించిందని ప్రజలు చెబుతున్నారు.
 
ఈ ఉల్క భూమి పైకి దూసుకు వస్తున్న సమయంలో పలువురు దానిని వీడియోలో బంధించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మీరు కూడా చూడండి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
పోస్టల్ బ్యాలెట్ అమ్ముకున్న ఎస్ఐ.. సస్పెన్షన్!!