నెలసరి సమస్యలకు జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుందట.. పాలు, జీలకర్ర పొడిని?

జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర.. గ్యాస్ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాల్షియం, ఇనుము

శనివారం, 3 సెప్టెంబరు 2016 (10:30 IST)
జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర.. గ్యాస్ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను ఏ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఫలితంగా అధిక బరువునీ అదుపులో ఉంచుకోవచ్చు. గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
 
* మహిళల్లో రక్తహీనతకు జీలకర్ర చెక్ పెడుతుంది. శరీరంలో ఇనుము లోపించడం వల్ల ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటివారికి జీలకర్ర చక్కని పరిష్కారం. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, అది చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది
 
*విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.

అన్నీ చూడండి

cockraoch janata party, నా బొద్దింక జనతా పార్టీ హ్యాక్ అయ్యింది: అభిజిత్ దిప్కే

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

అన్నీ చూడండి

Lenin Teaser: అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా లెనిన్ టీజర్ వచ్చేసింది

Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

Nagarjuna's Memories: విక్రమ్ కు 40 ఏళ్ళు - మనం ను మర్చిపోలేని తేదీ : నాగార్జున మెమొరీస్

తర్వాతి కథనం
Show comments