Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పడుకునే ముందు ఇలా చెయ్యండి.. ఇక మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు!

రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది నిజం.. ఇలా చేస్తే సరిపోతుందంటున్నారు. అయితే దీనికి పెద్దగా

Written By tj
Updated: శనివారం, 18 మార్చి 2017 (14:23 IST)
రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది నిజం.. ఇలా చేస్తే సరిపోతుందంటున్నారు. అయితే దీనికి పెద్దగా ఖర్చు కూడా లేదు. చాలా సులువు. ఇంగ్గీషు మందుల్లో సైడ్ ఎఫెక్ట్‌తో శరీరానికి ఇబ్బందులు కలగడమే కాకుండా ఇలా చేస్తే శరీరం నాజూగ్గా తయారై ఫ్యాట్ శాతం తగ్గిపోతుందంటున్నారు. మరి ఇలా చేస్తారా...
 
కావాల్సినవి:
* 250 గ్రాముల మెంతులు
* 100 గ్రాముల వాము
* 50 గ్రాముల నల్ల జిలకర
 
తయారీ విధానం:
ముందుగా 3 పదార్థాలను రాళ్లు, మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వేరు వేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి. మెంతులు, వాము, నల్ల జిలకర కలిపి పొడిగా చేసుకోవాలి. గాలి పోయే వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
ఇలా వాడాలి:
* రోజూ రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్లలో 1 స్పూన్ చూర్ణం (పొడి)ని కలిపి తాగాలి.
* ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు.
* రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల, మూత్ర, చెమటల ద్వారా బయటకు వస్తాయి.
* క్రమం తప్పకుండా 40-50 రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. 3 నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగు ఉండదు.
* ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
* రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది.
* శరీరంపై ఉన్న ముడతలుపోయి. శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది.
* శరీరం బలంగా, చురుకుగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
 
అనేక ప్రయోజనాలు:
* కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
* ఎముకలు బలంగా తయారవుతాయి.
* కంటి చూపు మెరుగవుతుంది.
* జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.
* మలబద్దకం శాశ్వతంగా దూరమవుతుంది. మోషన్ సాఫీగా అవుతుంది.
* రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
* దీర్ఘ కాలిక దగ్గు పోతుంది.
* గుండె పనితీరు మెరుగవుతుంది.
* మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి పెరుగుతుంది.
* రోజువారీ పనుల్లో చెలాకీగా పాల్గొంటారు.
* గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్‌ను ఇది క్లియర్ చేస్తుంది.
* పళ్లు చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా మారతాయి.
* షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
 
గ్యాప్ లేకుండా 3 నెలలు ఈ చూర్ణం వాడిన వారు అద్భుత ఫలితాల కోసం మళ్లీ వాడాలనుకుంటే 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 3 నెలలు వాడుకోవచ్చు. ఇలా వాడితే ఎంతోమంచిదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తాయట.

అన్నీ చూడండి

ఆగష్టు 12, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

ప్రకాష్ రాజ్ గారూ... మీకు మరీ ఈ బేసిక్స్ కూడా తెలియవా? అంటూ ఏకిపారేసిన నెటిజన్

అన్నా చెన్నారెడ్డిని చంపింది మనోళ్లే.. వైకాపాకు కష్టకాలం.. లీకైన జగన్ ఆడియో కాల్..

నా భార్య బస్సు కండెక్టర్‌తో పారిపోయింది... కేరళ యూట్యూబర్ అఖిల్ (video)

హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ రోడ్డు వచ్చేసింది.. ఇక ట్రంప్ టవర్ రాబోతోంది..

అన్నీ చూడండి

హీరో ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాట్లు...

NTR Surgery: ఎన్టీఆర్ భుజానికి రేపు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స !

మిస్సింగ్ మేఘన లో పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది : సురేష్ బాబు

Naresh: పదేళ్లుగా మిస్ అయిన నరేష్‌ను రంభ ఊర్వశి మేనక లో చూస్తారు : అల్లరి నరేష్

Maheshbabu: రాముడిగా మహేష్ బాబు ఫ్యాన్ ఎడిట్ వారణాసి ఉత్సాహపరుస్తోంది

తర్వాతి కథనం
Show comments