Daily Horoscope
✕

పురుషుల్లో శృంగార సమస్యలకు చెక్ పెట్టే పాలకూర..

శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూర తినాలి. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఐరన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను

Written By Selvi
Updated: గురువారం, 4 మే 2017 (12:40 IST)
శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూర తినాలి. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఐరన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను కూరగా కాకుండా.. ఆకును మిక్సీలో వేసి.. గ్రైండ్ చేసి ఒక గ్లాసు తాగినట్టయితే శృంగార సమస్యలు తొలగిపోతాయి. 
 
అలాగే మిరపకాయల్ని వంటల్లో చేర్చుకోవడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తి వృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో మితంగా తీసుకోవాలని.. సంతానం లేని వారు మిర్చిని తగిన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే మహిళలు కూడా పాలకూరను తీసుకోవాలి. పాలకూరలో క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి. దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
 
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?

ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)

నిన్నటి వరకు బిలియనీరు.... ఇపుడు పరువు కోల్పోయి దారుణ స్థితికి దిగజారిపోయారు...

నవ్యాంధ్ర అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments