Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగితే..?

Written By సిహెచ్
Updated: సోమవారం, 3 జూన్ 2019 (16:54 IST)
శృంగారపరమైన సమస్యలు ఈ రోజుల్లో చాలామంది పురుషులు ఎదుర్కొనే సమస్యగా మారిపోయింది. ఈ సమస్యలకు మందులను వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కానీ పూర్తిగా నయం అవ్వదు. దీనిని అధిగమించాలంటే మనకు ప్రకృతి ప్రసాదించిన కొన్ని పదార్దాలతో శృంగార సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనివలన సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా మంచిది. అవేంటో చూద్దాం.
 
1. పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, ఎండుద్రాక్షలను సమానంగా తీసుకుని కలిపి చూర్ణంగా చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని చిన్న మాత్రలు మాదిరిగా తయారు చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా శీఘ్ర సమస్య తగ్గడంతో పాటు స్తంభన సామర్థ్యం పెరుగుతుంది. మంచి సంతృప్తిని చవిచూస్తారు. శృంగారం తర్వాత కొందరు అలసటకు గురువుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే అలసట ఉండదు.
 
2. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. 
 
3. ఎండు ఖర్జూరపు కాయలను పగులగొట్టి లోపలి గింజలు తీసివేసి నాలుగు ముక్కలుగా కోసి ఒక మట్టి పాత్రలో వేసి, అవి మునిగే వరకు దేశవాళి ఆవునెయ్యి పోయాలి. ఆ పాత్రను 21 రోజుల పాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత పూటకు రెండు ముక్కలు రెండుపూటలా నేతితో పాటు తింటుంటే అమితమైన వీర్య బలం కలుగుతుంది. 
 
4. ఒక స్పూను అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్రస్ఖలనం తరచుగా అప్రయత్నంగా వీర్యంపోవడం తగ్గి శృంగార సామర్ద్యం పెరుగుతుంది.

అన్నీ చూడండి

ఎప్పట్లాగే మానవత్వం మరణించింది, మహిళా మృత కళేబరం నుంచి ఆభరణాలు వలుస్తున్న జనం, వీడియో

Delimitation Effect: అత్యాధునిక హంగులతో అమరావతికి అసెంబ్లీ భవనం

నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు

మొబైల్ ఫోన్ వాడకంపై తండ్రి మందలింపు: యువతి రైలుకింద పడి ఆత్మహత్య

గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమవుతూ గల్లంతైనవారి వివరాలను వెల్లడించిన సద్గురు, మిన్నంటిన రోదనలు, వీడియో

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments