Daily Horoscope
✕

పరగడుపున పది కరివేపాకు ఆకుల్ని నమిలి మింగేస్తే?

కరివేపాకే కదా అని తీసిపారేయకండి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బీ, సీలతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. అయామన్, అమినో యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు

Written By Selvi
Updated: గురువారం, 2 మార్చి 2017 (17:23 IST)
కరివేపాకే కదా అని తీసిపారేయకండి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. కరివేపాకులో విటమిన్ ఎ, బీ, సీలతో పాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. అయామన్, అమినో యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వందగ్రాముల కరివేపాకును రుబ్బుకుని రసం పిండుకుని వంద గ్రాముల టెంకాయ నూనెలో కలుపుకుని గోరువెచ్చని వేడిలో తేమ పోయేంతవరకు మరిగించి.. రోజూ తలకు ఆ కొబ్బరినూనెను రాసుకుంటే.. శరీరంలోని వేడి తగ్గుతుంది. తెల్లవెంట్రుకలుండవు. కంటి చూపు మెరుగుపడుతుంది. 
 
ఇంకా కరివేపాకు పేస్టును రోజూ పరగడుపున తీసుకుంటే.. ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చు. బరువును తగ్గించుకోవచ్చు. పొట్టను కూడా తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున పది కరివేపాకు ఆకుల్ని నమిలి మింగేస్తే.. మూడు నెలల్లో తప్పకుండా పొట్ట తగ్గిపోతుందని వారు సలహా ఇస్తున్నారు. 
 
ఇంకా డయాబెటిస్‌ను తరిమికొట్టాలంటే ఉదయం-సాయంత్రం పూట కరివేపాకుల్ని నమిలి తింటే.. మాత్రలు తీసుకోవాల్సిన పనివుండదు. కరివేపాకు రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది. కరివేపాకుల్ని అలాగే నమిలి తినడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. జలుబు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఢిల్లీ కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. సహోద్యోగులే నిందితులు.. మద్యం తాగుతూ..?

యువతిపై దాడి చేసి బలవంతంగా హోటల్‌లోకి లాక్కెళ్లాడు.. వీడియో వైరల్

శ్రీశైలంలో, లక్ష్మీపూజ పేరుతో లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్‌మెయిల్.. పూజారి అరెస్ట్

నవంబర్ 26 నుంచి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

2027 జనవరిలో మూసీ నదీతీర అభివృద్ధి పనులు ప్రారంభం

అన్నీ చూడండి

Niharika Konidela :పాకెట్ రాకెట్స్ చిత్రం నుంచి అప్సర అంటూ సాగే ఇల్యూష‌న్‌ సాంగ్ రిలీజ్

Netflix Megaverse :ఇది నా అడ్డా అంటూ చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తర్వాతి కథనం
Show comments