Daily Horoscope
✕

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా? వెల్లుల్లి తీసుకోండి!

Written By Selvi
Updated: గురువారం, 4 డిశెంబరు 2014 (19:25 IST)
బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  వెల్లుల్లి ముక్కలను పచ్చిగా, పొడిచేసుకుని తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకుని ఇది మంచి యాంటీ కాన్సర్‌ కారకంలా పని చేస్తుంది. 
 
ఇకపోతే.. బ్రకోలిని పచ్చిగా స్వీకరించాలి. ఇది ట్యూమర్‌ కణాలను హతమార్చగల శక్తిని కలిగివుంటుంది. రొమ్ము కాన్సర్‌ను నివారించి, ఆ వ్యాధిని నిర్మూలించడానికి బీన్స్‌ ఎంత చక్కగా పనిచేస్తాయి. సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్‌ ట్యూమర్‌ ఎదుగుదలను నిరోధించగలదని న్యూట్రీషన్లు అంటున్నారు. 

అన్నీ చూడండి

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

Show comments