Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీర బరువు తగ్గాలంటే బాదం, తేనె, దాల్చిన చెక్క మిశ్రమం భేష్!

బాదం, తేనె, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, సముద్రపు ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్కకు టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైన నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ తీస

Written By Selvi
Updated: బుధవారం, 27 జులై 2016 (10:20 IST)
బాదం, తేనె, దాల్చిన చెక్క, స్వచ్ఛమైన నీరు, సముద్రపు ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం, సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్కకు టీ స్పూన్ తేనె, స్వచ్ఛమైన నీరు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. ఇది చిన్నపిల్లలకు, పెద్దలకు శక్తినిస్తుంది. బాదం తేనె వల్ల శరీరానికి మంతి కొవ్వు అందుతుంది. 
 
సముద్రపు ఉప్పు వల్ల అయోడిన్ ఉంటుంది. దాల్చిన చెక్క ద్వారా పిల్లల మెదడు వేగంగా, చురుగ్గా పనిచేయడం మొదలవుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమం ద్వారా శరీర బరువు తగ్గడంతో పాటు అలస, నీరసం ఉండవని పోషకాహార నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)

నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్‌లో ఉద్యోగం.. కానీ ఓనర్‌కు దగ్గరై అలా దొరికిపోయింది..?

నా భర్త చాలా మంచోడు, ఆమె మీద పడుతుంటే కమిటయ్యానంటున్నాడు: ఫోక్ డ్యాన్సర్ భార్య, వీడియో

టిక్కెట్లు పెంపుతో వచ్చే ఆదాయంలో 20 శాతం చెల్లించాలి : తెలంగాణ సర్కారు ఆదేశం

సొంత పార్టీ నేతలనే పట్టించుకోని వైఎస్ జగన్.. అప్పుడైతే ఓకే.. ఇప్పుడేమైంది?

అన్నీ చూడండి

Vedha Jalandhar: బిర్యానీ ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, ఆమిర్ లోగ్ మహిళలకు స్ఫూర్తినిస్తుంది: వేధా జలంధర్

జానీ మాస్టర్‌పై నిషేధం కొనసాగుతుంది : ఫిల్మ్ ఫెడరేషన్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ... మహాకాళి లో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా

'Modern Missamma: పెళ్లి వద్దంటున్న మోడ్రన్ మిస్సమ్మ. ఎందుకో తెలుసా !

Sangeeth Shobhan : కొత్త సినిమా పోస్టర్ తో పుట్టినరోజు జరుపుకున్న సంగీత్ శోభన్

తర్వాతి కథనం
Show comments