ముడతలు రాకుండా ఉండాలంటే.. చర్మ ఆరోగ్యం కోసం చిట్కాలు

ముడతలు రాకుండా ఉండాలంటే.. ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలని, కోపాన్ని ఆవేశాన్ని మూటగట్టిపెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధికంగా ఒత్తిడికి గురైయ్యే వారిలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కని

సోమవారం, 17 ఏప్రియల్ 2017 (09:39 IST)
ముడతలు రాకుండా ఉండాలంటే.. ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలని, కోపాన్ని ఆవేశాన్ని మూటగట్టిపెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అధికంగా ఒత్తిడికి గురైయ్యే వారిలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెప్తున్నారు. 30 ఏళ్లు దాటితే ముఖ చర్మంపై ముడతలు మొదలవుతాయి.

కొందరికి నవ్వినప్పుడు కళ్ల దగ్గర, పెదవుల పక్కన ముడతలు కనిపిస్తాయి. ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవాలంటే.. యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడకం మొదలెట్టాలి. ఈ క్రీములు ముఖంపై సన్నని గీతలను నియంత్రిస్తాయి. 
 
ఇంకా చర్మ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?
20 ఏళ్లు దాటినవాళ్లు సన్ స్క్రీన్ వాడకం మొదలుపెట్టాలి. 
35 ఏళ్లు దాటిన వాళ్లు యాంటి రింకిల్ క్రీమ్స్, మాయిశ్చరైజర్లు వాడాలి. 
చర్మానికి మేలు చేసే విటమిన్ ఇ ఉండే చేపలు ఆహారంలో చేర్చుకోవాలి
కాలుష్యానికి గురికాకుండా బయటకు వెళ్ళినప్పుడల్లా ముఖాన్ని కప్పుకోవాలి 
బయటకు వెళ్లొచ్చిన ప్రతీసారి ముఖాన్ని నీళ్లలో కడుక్కోవాలి 
ఎటువంటి పరిస్థితుల్లోనూ మేకప్ తీయకుండా రాత్రి అలాగే నిద్రించకూడదు
రక్తహీనత వల్ల ముఖంపై తెల్ల మచ్చలు రాకుండా ఉండాలంటే ఆకుకూరలు తీసుకోవాలి. 
రోజుకి 8 గ్లాసుల నీళ్లు 8 గంటల నిద్ర తప్పనిసరి 
యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పళ్లు ఎక్కువగా తినాలి

అన్నీ చూడండి

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు

దుబ్బాక: తాళం వేసిన ఇంట్లో కిలోకు పైగా బంగారం లూటీ

అన్నీ చూడండి

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

Suriya: సూర్య, జై భీమ్ దర్శకుడు టి.జే. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments