Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె, సోయాపిండి, కొబ్బరిపాలతో సూపర్ ప్యాక్.. లాభం ఏంటి?

చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమా

Written By Selvi
Updated: సోమవారం, 8 ఆగస్టు 2016 (12:40 IST)
* చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమాన్ని రెండింతలు కలిపి పూతలా వేసుకోవచ్చు.
 
* పొడిబారిన చర్మాన్నే కాదు. గాయాల్ని, కాలిన మచ్చలపెైనా రాసుకోవచ్చు. తగ్గించే శక్తి తేనె సొంతం స్నానానికి పదినిమిషాల ముందు తేనెను శరీరమంతా పట్టించుకోవాలి. దీనివల్ల చర్మం కోమలంగా తయారవుతుంది.
 
* మూడు చెంచాల కొబ్బరి నూనెకు నాలుగు చెంచాల తేనె కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాసుకోవచ్చు. పొడిబారిన జుట్టుకి ఇది చక్కని పరిష్కారం. తేనె వల్ల జుట్టు నెరుస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.
 
* ఒక టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకి ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే పెదవులపై ఉన్న నలుపు క్రమంగా తగ్గి రోజా రేకుల్లాంటి రంగుతో మెరిసిపోతుంది.

అన్నీ చూడండి

2026 ఖరీఫ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో పీఎంఎఫ్‌బీవైని అమలు చేసే బీమా భాగస్వామిగా టాటా ఏఐజీ

Ruchika singh, ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రుచికా సింగ్ కుటుంబంతో కలిసి పరార్

10 కిలోల సమోసాలు.. 15 కిలోల పానీ పూరీలను పారవేశారు.. ఎందుకంటే?

మమతా బెనర్జీని వెళ్లగొట్టకుండా వుండివుంటే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చేది కాదు : కళ్యాణ్ బెనర్జీ

ఏపీలో 16,000కు పైగా సింగిల్ టీచర్‌ పాఠశాలలే.. వైఎస్ షర్మిల ధ్వజం

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments