ఎర్ర ఎర్రని స్ట్రాబెర్రీ ప్యాక్‌తో నిగనిగలాడే కురులు పొందండి..!

ఎర్ర ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లతో ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే కురులను సొంతం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికే కాకుండా శిరోజాలకు మేలు చేస్తాయి. వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంప

సోమవారం, 27 జూన్ 2016 (11:24 IST)
ఎర్ర ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లతో ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే కురులను సొంతం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికే కాకుండా శిరోజాలకు మేలు చేస్తాయి. వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తారు. ఇంకా స్ట్రాబెర్రీలతో వారానికోసారి లేదా నెలకు రెండు సార్లు ప్యాక్ వేసుకుంటే మెరిసే శిరోజాలను పొందవచ్చు. 
 
ప్యాక్ ఎలా వేసుకోవాలంటే?
ఒక కప్పు స్ట్రాబెర్రీలను జ్యూస్, గుడ్డు పచ్చ సొన, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్‌లను ఓ బౌల్‌లో బాగా మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. అరగంటయ్యాక కెమికల్స్ లేని షాంపుతో హెయిర్ వాష్ చేసుకుంటే.. చక్కని ఫలితం లభిస్తుంది. 
 
అలాగే జిడ్డు చర్మంతో పాటు మాడుకున్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. ఓట్మీల్, పాలు, బాదం నూనెలను కలిపి పేస్టులో తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు పూతగా ప్యాక్‌ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే ఆరోగ్యవంతమైన కేశాలను పొందవచ్చు.

అన్నీ చూడండి

శివంగి నోటి నుండి బతికి బైటపడ్డ వ్యక్తి, తృటిలో ఎస్కేప్, వీడియో

పాకిస్థాన్ : బైక్ మీద పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్

భార్యాభర్తలు చంపుకోవడం ఫ్యాషన్.. మేడ మీద నుంచి తోసేసి.. నరాల్లో హార్పిక్ ఎక్కించి..?

జగన్ ప్రభుత్వంపై పోరాడటానికి రూ. 25 కోట్లు ఖర్చు చేసా: జడ శ్రావణ్, వీడియో

అన్నీ చూడండి

రామాయణంలో శ్రీరాముడి తొలి లుక్‌కు వెనుక ఉన్న ఆభరణాలను ఆవిష్కరించిన ట్రైబ్ అమ్రపాలి

'ప్రశ్న' రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టులను కీర్తిస్తూ ప్రసంగాలు

Naga Vamsi: మేం చేయాల్సిన డామేజీ మేం చేస్తాం : నాగ వంశీ

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Aadi: వసుదేవసుతం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : ఆది

తర్వాతి కథనం
Show comments