Webdunia - Bharat's app for daily news and videos

Install App

"KIA"లో ఇంత దారుణమా.. సీనియర్లు, జూనియర్లు ఇనుప రాడ్లతో..?

Written By సెల్వి
Updated: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:52 IST)
KIA
ప్రముఖ పరిశ్రమ కియాలో ఉద్యోగుల మధ్య ఘర్షణలు నెలకొనడం సంచలనంగా మారింది. అనంతపురంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో సీనియర్లు మరియు జూనియర్ల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు రాడ్లతో దాడులు చేసుకున్నారు. 
 
పరిశ్రమలో సీనియర్లు మరియు జూనియర్లు ఒకరిపై ఒకరు ఇనప రాడ్లతో దాడి చేసుకున్నారు. ప్రధాన ప్లాంట్‌లో హ్యుందాయ్.. ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు దాడులు చేసుకుంటున్నారు. 
 
అయితే ఉద్యోగులు ఆ స్థాయిలో దాడులు చేసుకుంటున్నా కూడా పరిశ్రమ ప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కియాలో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళన కు గురవుతున్నారు. ఈ గొడవలు ఉద్యోగుల మధ్య ఎలాంటి ఘర్షణలకు దారి తిస్తాయో అని ఆందోళన చెందుతున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments