suvichar
✕

పెద్దయ్యాక ఏమవుతారు..?

Written By Ganesh
Updated: శనివారం, 17 జనవరి 2009 (10:44 IST)
పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు..? ఇది పిల్లల్ని మనం అడిగే అతి సాధారణ ప్రశ్న. ఏ డాక్టరో, టీచరో, ఇంజనీరో అవుతామని వారు, ఆ వయసుకి తగిన రీతిలో సమాధానం చెబుతారు. కానీ అలా అనుకున్నది అవ్వాలంటే కెరీర్ ప్లానింగ్ అవసరమని పిల్లలకు ఆ వయసులో తెలియక పోవచ్చు. కానీ పెద్దవారికి తెలిసుండాలి.

ఏ కెరీర్ ఎంచుకోవాల్నా చాలా మంది శిక్షణా కార్యక్రమాలు, సర్టిఫికెట్లు సంపాదించటంపైనే శ్రద్ధ పెడతారు. అవన్నీ అవసరమే అయినప్పటికీ, మీకు ఆసక్తి ఉన్న రంగం ఏదో తెలిశాకే ఆ రంగంలో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కెరీర్ డెవలప్‌మెంట్ ప్లాన్ ఉన్నప్పుడే ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయన్నది గ్రహించాలి.

ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశాలేంటంటే... పని స్వభావం, గుర్తింపు, భద్రత, ఆదాయం, కుటుంబ జీవితం ఎదుగుదలకు ఉండే అవకాశాలు మొదలైనవన్నీ చూసి... ఆ రకంగా పిల్లలకు సరైన గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

Show comments