Biodata Maker
✕

పిస్తా మిల్క్ షేక్

Written By Ganesh
Updated: గురువారం, 8 జనవరి 2009 (19:06 IST)
FileND
కావలసిన పదార్థాలు :
చిక్కటి మీగడ పాలు... ఒక లీటరు
పంచదార పొడి... 8 టీ స్పూన్లు
పిస్తా పేస్టు... 50 గ్రా
పిస్తా కోవా... ఒక టేబుల్ స్పూను
ఐస్ క్యూబ్స్... 6
యాలకుల పొడి... పావు టీస్పూను
ఉప్పు... చిటికెడు

తయారీ విధానం :
ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సీ జ్యూస్ జార్‌లో పాలు, పంచదార, పిస్తా పేస్టు, పిస్తా కోవా యాలకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి. కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తరువాత ఆ మిశ్రమాన్ని గాజు గ్లాసుల్లో పోసి పైన ఐస్ క్యూబ్స్ వేసి, సర్వ్ చేస్తే... ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది.
About Author
Ganesh
contractDetail: Webdunia Chennai.... Read More

అన్నీ చూడండి

బుధవారం, నవంబర్ 25, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుంది?

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

అన్నీ చూడండి

King 100 Update: నాగార్జున కింగ్100 స్టైలిష్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో విడుదల ఖరారు

Vijay Antony: నాన్న కుట్టి అందరికీ నచ్చేలా ఉంటుంది : విజయ్ ఆంటోని

నీ కలను నెరవేరుస్తా, బిగ్ బాస్ బ్యూటీతో సల్మాన్ ఖాన్

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ధనుష్ వెల్ఫేర్ యూనిట్లు

Vijay Sethupathi :ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవంలో తొలి భారతీయ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి

Show comments