Daily Horoscope
✕

పిల్లలకు బాగా నచ్చే.. చీజ్ ఆమ్లెట్ శాండ్ విచ్ ఎలా చేయాలంటే?

Written By సెల్వి
Updated: మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (12:05 IST)
Sandwich
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ - రెండు 
కోడిగుడ్లు - రెండు 
ఉల్లిపాయ తరుగు
చిన్న పచ్చిమిర్చి - 1 
పసుపు పొడి - 1 చిటికెడు 
కొత్తిమీర - చిటికెడు 
మిరియాల పొడి - ఉప్పు - కావలసినంత 
పన్నీర్ - కావలసినంత 
బటర్ - కావలసినంత
 
తయారీ విధానం: ఉల్లిపాయలు, కారం, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. పన్నీర్ తురుమును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గిన్నెలో కోడిగుడ్లు పగలగొట్టి వాటిని గిలకొట్టాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అందులో తురిమిన చీజ్ వేసి కలపాలి.
 
తర్వాత పాన్‌ వేడయ్యాక కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లో పోసి పైన మిరియాల పొడి చల్లాలి. తర్వాత బ్రెడ్‌పై వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఓవెన్‌లో పెట్టి బ్రెడ్‌ను వత్తి రెండు వైపులా వెన్న పోసి వేయించాలి. అంతే చీజ్ ఆమ్లెట్ శాండ్ విచ్ రెడీ.

అన్నీ చూడండి

జెన్సన్ హువాంగ్‌కు మరో ఛాన్స్ లేదు..: ఎన్విడియా బోర్డు

ఘట్‌కేసర్‌లో దారుణం: బంధువును బండరాయితో కొట్టి చంపేసిన బాలుడు

Hyderabad: మత్తుమందు కలిపిన బీరు ఇచ్చి బంగారం దోచిన ముఠా అరెస్ట్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మీడియా సిటీ

వినికిడి లోపంతో వున్న మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

Dhanush: ఆరోగ్యం సహకరించలేదు : మమ్ముట్టి - ఓం లో పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి : ధనుష్

Rocking Star Yash: రామాయణం తో రాకింగ్ స్టార్ యశ్ కు బిగ్ ఆఫర్ ?

ఆ ఛాన్స్ దైవిక నిర్ణయం - అసలైన స్థాయి ఏంటో అపుడు తెలిసింది : రేణూదేశాయ్ (Video)

స్వామీజీని వివాహమాడిన వరుణ్ తేజ్ హీరోయిన్

అల్తాఫ్ హసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రాజిగాడు రాజయ్యాడు సిద్ధం

తర్వాతి కథనం
Show comments