ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువుల్ని తోమితే?

వంట గదిలో వాడే వస్తువులను వాడుకోవచ్చు. ఎలాగంటే.. ఈ టిప్స్ పాటించండి. ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువులను తోమితే... మురికిపోయి మెరుస్తాయి. నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కని బ్రౌన్ షుగర్ ఉన్న డబ్బాల

సోమవారం, 16 జనవరి 2017 (11:34 IST)
వంట గదిలో వాడే పదార్థాలను వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు. ఎలాగంటే.. ఈ టిప్స్ పాటించండి. 
 
ఆపిల్ తొక్కతో అల్యూమినియం వస్తువులను తోమితే... మురికిపోయి మెరుస్తాయి. నారింజ, బత్తాయి వంటి పండ్ల తొక్కని బ్రౌన్ షుగర్ ఉన్న డబ్బాలో పెట్టండి. అలా చేస్తే బ్రౌన్ షుగర్ గట్టిపడదు. గుడ్డు పెంకులను సింక్ దగ్గర, వంటగదిలో అక్కడడక్కడ ఉంచితే బల్లులు దరి చేరవు.
 
టీ బ్యాగులు వాడేశాక వాటిని డస్ట్ బిన్ లో వేయకుండా దాయండి. టీ పొడిలో ఉన్న టానిక్ యాసిడ్‌లో యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ లక్షణాలు ఎక్కువ. కీటకాల కరిచిన చోట ఈ బ్యాగులను కాస్త తడిపి పెడితే త్వరగా తగ్గుతాయి. సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ ఉండవు.
 
ఇకపోతే.. సాండ్ విచ్‌లు చేస్తున్నారా? బ్రెడ్ చుట్టూ మందంగా ఉండే అంచును తీసి పడేయకండి. దానిని ఒక డబ్బాలో దాచి పెట్టండి. అలాంటివి ఎక్కువగా దాచాక... తీసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోండి. ఆ బ్రెడ్ పొడి వంటల్లో వాడుకోవచ్చు.

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

గెలిచినా ఓడినా నేర్చుకోవడం ఆపొద్దు : రష్మిక మందన్నా

రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువలో ఎన్డీయే

విడాకుల కోసం ఐదేళ్ల పోరాటం చేశారు.. హగ్ చేసుకుని ఐదు నిమిషాల్లో కలిసిపోయారు... (వీడియో)

భారత డీఎన్‌ఏలోనే ఇన్నోవేషన్‌ ఉంది: ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments