Daily Horoscope
✕

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Written By సిహెచ్
Updated: సోమవారం, 2 జూన్ 2025 (22:15 IST)
బాదం పాలు పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వున్నాయి. వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బాదం పాలు విటమిన్ ఇ, కాల్షియం, విటమిన్ డిలకు మంచి మూలం. ఇవి చర్మ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక పనితీరుకు ముఖ్యమైనవి.
బాదం పాలలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
పాల అలెర్జీలు లేదా లాక్టోస్ సరిపడని వారికి ఇది ఆవు పాలకు సహజ ప్రత్యామ్నాయంగా వుంటుంది.
తియ్యని బాదం పాలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక.
తియ్యని బాదం పాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
బాదం పాలలోని యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
బాదం పాలలో కీలకమైన యాంటీఆక్సిడెంట్ అయిన విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
బాదం పాలలోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ బాగా నిద్ర పట్టేట్లు చేస్తాయి.

అన్నీ చూడండి

రసగుల్లా అనుకుని నాటు బాంబును కొరికేశాడు.. చివరకు...

2026 జనవరి-అక్టోబర్‌లో హైదరాబాద్ నివాస రిజిస్ట్రేషన్ల లావాదేవీ విలువ ఏడాదికి 3 శాతం వృద్ధి

కోల్‌కతా ఎయిర్ పోర్ట్ రన్‌వేపైకి వీధి కుక్క.. పైలట్ అలెర్ట్.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

వైజాగ్ స్టీల్ సిటీ కాస్త సిలికాన్ సిటీగా మారుతోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్

అన్నీ చూడండి

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments