మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినండి

చేపలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలను (ఈఎఫ్‌ఏ) మన శరీరం తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. వీటిల్లో కీలకమైనది ఒమేగా 3 కొవ్వు ఆమ్లం. ఇది చేపల్లో, అవి

బుధవారం, 17 ఆగస్టు 2016 (12:02 IST)
చేపలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు కీలకమైన కొవ్వు ఆమ్లాలను (ఈఎఫ్‌ఏ) మన శరీరం తయారు చేసుకోలేదు. వీటిని ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. వీటిల్లో కీలకమైనది ఒమేగా 3 కొవ్వు ఆమ్లం. ఇది చేపల్లో, అవిసెలు, సోయాబీన్స్‌, అక్రోట్ల వంటి ఎండు పండ్లలో ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవటం వల్ల మెదడు పనితీరే కాదు, గుండె, కీళ్ల ఆరోగ్యమూ మెరుగవుతుంది. 
 
అలాగే టమోటాల్లో ‘లైకోపేన్‌’ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు మేలు చేసే యాంటీఆక్సిడెంట్. అంటే మన శరీరమంతా విశృంఖలంగా తిరుగుతూ కణాలను దెబ్బతీస్తుండే "ఫ్రీ ర్యాడికల్‌" కణాలను అడ్డుకునే రసాయనం అన్నమాట. దీనివల్ల నాడీకణాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి. టమోటాలను ఉడికించి తింటే శరీరం లైకోపేన్‌ను మరింతగా గ్రహిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. చేపలు, టమోటాలతో పాటు బి విటమిన్లు ఆకుకూరలు,  చికెన్‌, గుడ్లు తీసుకోవాలి.

అన్నీ చూడండి

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

సిరిసిల్ల బాలాజీ స్వీట్ హౌస్‌పై దాడి.. మిక్చర్ ప్యాకెట్‌లో బల్లి

అన్నీ చూడండి

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

Yash: టాక్సిక్ నుంచి ప్రపంచాన్ని శాసించే లేడీస్ & లేడీస్ వీడియో రిలీజ్

Anand Deverakonda: టీజర్ చూసినప్పుడు ఎమోషనల్ తో పాటు ఆనందభాష్పాలు వచ్చాయి

తర్వాతి కథనం
Show comments