Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షోజాల అందం కోసం క్యాబేజీ ఆకులు..

వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను తీసుకుని రాత్రి నిద్రించే ముందు.. చపాతీలు రుద్దుకునే దానిపై వుంచి రెండుసార్లు దంచుకోవాలి. ఆపై ఆ ఆకులను వక్షోజాలపై రా

Written By selvi
Updated: మంగళవారం, 12 జూన్ 2018 (10:44 IST)
వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను తీసుకుని రాత్రి నిద్రించే ముందు.. చపాతీలు రుద్దుకునే దానిపై వుంచి రెండుసార్లు దంచుకోవాలి. ఆపై ఆ ఆకులను వక్షోజాలపై రాత్రి పూట అలానే వుంచి.. ఉదయం తొలగించాలి. ఇలా నెల రోజులు చేయడం ద్వారా వక్షోజాల సైజులు క్రమంగా వుంటాయి. వక్షోజాలు అందంగా మారుతాయి.
 
అలాగే రాక్రి నిద్రించే ముందు క్యాబేజీ ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్‌తో చుట్టేయాలి. ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు కాకుండా కాలిపై ఇతర భాగాల్లో నొప్పి ఎక్కడున్నా ఇలా క్యాబేజీ ఆకులతో చుట్టేస్తే మంచి ఫలితం వుంటుంది.
 
ఇంకా ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారు. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు ఉన్న క్యాబేజీ నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

రైలు ప్రయాణీకులకు నరకం చూపిస్తున్న హిజ్రాలు, రైల్వే అధికారులు పట్టించుకోరా?

కిడ్నాప్ ఆరోపణల కేసు.. వైకాపా నేత షేక్ మహ్మద్ ముస్తఫా అరెస్ట్

దేశవ్యాప్తంగా వడదెబ్బకు 20మంది మృతి.. తెలంగాణలో అత్యధిక కేసులు

వెనిజువెలాలో భారీ భూకంపం... మృతుల సంఖ్య 6,125 పైమాటే...

సజ్జల నన్నే రావద్దంటారా? వైసిపి పార్టీ ఆఫీసు ముందు బోరుమంటూ బోరుగడ్డ అనిల్, వీడియో

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments