చికెన్ వర్సెస్ కోడిగుడ్డు, ఏది బెటర్ ఛాయిస్?

శుక్రవారం, 14 జులై 2023 (19:49 IST)
చికెన్-కోడిగుడ్లు ఏవి బెస్ట్ అనే సందేహం చాలామందికి. కానీ ప్రోటీన్ కావాలనుకునేవారికి చికెన్ బెటర్ ఛాయిస్. ఐతే కోడిగుడ్డులో క్యాల్షియం తదితర పోషకాలుంటాయి. కనుక వేటికవే ప్రత్యేకం. మన శరీరాన్ననుసరించి ఎంపిక చేసుకోవాలి. చికెన్-ఎగ్ పోషకాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము.
 
కోడి మాంసంలో ఒక్కో భాగంలో ఒక్కో విధమైన పోషకాహారం వుంటుంది. కండరాలను పెంచుకుని, బరువు తగ్గాలని అనుకునేవారు చికెన్ బ్రెస్ట్ తినాలి. బరువు పెరగాలని కోరుకునేవారు చికెన్ తొడలు తింటే ఫలితం వుంటుంది. 100 గ్రాముల చికెన్‌లో 143 కేలరీల శక్తి లభిస్తే, కోడిగుడ్డులో అయితే 155 కేలరీల శక్తి వుంటుంది.
 
కోడిగుడ్డులోని ఆహార కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం లేదంటున్నారు నిపుణులు. కోడిగుడ్డులో క్యాల్షియం మొదలు పలు విటమిన్లు వున్నాయి. కోడిగుడ్డు తింటుంటే శరీరానికి పుష్కలంగా పోషకాలు అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కోడిగుడ్డు సాయపడుతుంది, బరువు తగ్గించడంలోనూ దోహదపడుతుంది.

అన్నీ చూడండి

ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం

AI ప్రమాదకరంగా మారుతుందా? బస్సులో మైకేల్ జాక్సన్, మనల్ని కూడా...వీడియో

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతం

జైలు స్నేహం: ఇండోర్‌లో హనీట్రాప్ ఘటన.. వెలుగులోకి దోపిడీ ముఠా బాగోతం

కంటైనర్‌లో మంటలు.. ఎనిమిది కొత్త కార్లు ధ్వంసం.. డ్రైవర్, క్లీనర్ ఎస్కేప్

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments