suvichar
✕

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 6 జూన్ 2025 (23:47 IST)
శంఖం పువ్వులు. వీటితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. జుట్టు తెల్లబడకుండా ఉండాలనుకునేవారికి శంఖపు పువ్వు ఒక గొప్ప ఎంపిక అని చెబుతారు. ఈ పువ్వులతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఈ పువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
శంఖపు పువ్వు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు తోడ్పడతాయి.
ఇది శరీరం నుండి మలినాలను తొలగించడంలో మేలు చేస్తుంది.
శంఖపు పువ్వు అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయి.
మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇది క్యాన్సర్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
శరీర నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి వీటికి వున్నాయి.
శంఖపు పువ్వు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు.
 

అన్నీ చూడండి

సీజేపీకి రాహుల్‌ గాంధీ మద్దతు.. ధన్యవాదాలు తెలిపిన దీప్కే

స్వీట్ బాక్స్ అడిగిన పాపానికి.. జేసీబీ, మిలిటరీ ట్యాంకులు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు.. ఇల్లు వదిలి..?

పోలీసులతో వాగ్వాదం.. కోపంతో బైకుకు నిప్పెట్టిన వ్యక్తి

కువైట్ నుంచి స్వగ్రామానికి మహిళ.. భర్త అంత్యక్రియల కోసం..

తల్లి కోసం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను పరుగు పెట్టి దర్శనం, వీడియో

అన్నీ చూడండి

డీప్‌ఫేక్‌లు విసుగు పుట్టించేవి, ప్రమాదకరమైనవి.. శ్రియా చరణ్

తమిళనాడు రాజకీయాల్లోకి నయనతార.. భర్త ఏమన్నారంటే...

Gayathri Bhardwaj : కరికాలలో సందీప్ కిషన్ సరసన కథానాయికగా గాయత్రి భరద్వాజ్

Imanvi Birthday :రీ-రిలీజ్‌లు, ఫౌజీ అప్ డేట్ తో ఇమాన్వి, ప్రభాస్ పుట్టినరోజుకు సిద్ధమవుతున్న అభిమానులు

Rahul Sankrityan: దర్శకుడిగా నా ప్రయత్నం వృథా అనిపించింది : డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్

తర్వాతి కథనం
Show comments