deewali
✕

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

Written By సిహెచ్
Updated: సోమవారం, 26 మే 2025 (21:54 IST)
బఠాణీలు అనగానే కాలక్షేపం బఠాణీలు అనీ, టైంపాస్ బఠాణీలు అని అంటుంటాం. కానీ బఠాణీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువ. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.
అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠాణీలు మేలు చేస్తాయి.
బఠాణీల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది.
బఠాణీలలో ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి.
బఠాణీల్లో పైటోస్టెరాల్స్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది.
బఠాణీల్లోని విటమిన్ సి యాంటీఆక్సిడెంటుగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

అన్నీ చూడండి

అర్మేనియాలో చితక్కొట్టుకున్న ఎంపీలు... లైవ్ స్ట్రీమింగ్ చేసిన స్పీకర్

నాన్ డైరీ పనీర్‌పై నిషేధం విధించిన ఏపీ సర్కారు

నా మెడలో పుస్తెల తాడునే లాగుతారా? దొంగలకు దేహశుద్ధి చేసిన మహిళ, వీడియో

ఏపీలో కరవు లేదు.. సీఎం చంద్రబాబును అభినందిస్తున్నా : కేటీఆర్

AP Local Body Polls: టీడీపీలో ఎవరైనా రెబెల్స్ ఇంకా మిగిలి ఉంటే సస్పెండ్ చేయాలి.. బాబు

అన్నీ చూడండి

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

Manoj: కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ విడుదల చేసిన మంచు మనోజ్

Vishwak Sen: సున్నిత మనస్కులు, చిన్నపిల్లలు కల్ట్ సినిమాకు దూరంగా ఉండండి :విశ్వక్ సేన్

తర్వాతి కథనం
Show comments