వంటింటి చిట్కాలు: కాఫీ డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే...

* అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:41 IST)
* అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* నిలువ పచ్చళ్ళకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి.
* అరటి పువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన, రంగు మారిపోతుంది.
* పప్పులు, ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటుంది. 
* టీ కప్ అడుగు భాగంలో టీ మరకలు పోవాలంటే ఉప్పు నీళ్ళతో కడిగితే మరకలు సులువుగా వదులుతాయి.
* పచ్చి బఠానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
* కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
* బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
* కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి. కూరల రంగు మారకుండా ఉంటుంది.

అన్నీ చూడండి

గడ్డి కోతకు వేతనం రూ.10 లక్షలా?... ఎక్కడ? (Video)

రోజూ రాత్రిపూట మీటింగుల పేరుతో నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? (వీడియో)

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని పాదచారుల సబ్‌వే మూసివేత

మద్యం కుంభకోణం కేసు.. మాజీ మంత్రి కుమారుడు సునీల్‌ అరెస్ట్

మాటి- ది క్రాఫ్ట్స్ స్కూల్, రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన

అన్నీ చూడండి

Alia Bhatt : ఆలియా భ‌ట్‌కు అండ‌గా శ‌ర్వారి పాత్రతో ఆల్ఫా ట్రైల‌ర్‌

Raashi Singh: సినిమాలు, వ్యాపారాలే కాకుండా ఇంకా చాలా చేయాల్సి ఉంది : రాశీ సింగ్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

Divija: ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకా

తర్వాతి కథనం
Show comments