Daily Horoscope
✕

వేసవిలో నిమ్మరసం తప్పనిసరి.. దగ్గు, ఫ్లూ, జ్వరం రాకుండా ఉండాలంటే..?

నిమ్మ కాయను దివ్యౌషధంగా పేర్కొంటారు. నిమ్మరసంలో ఆమ్లాలు అధికం. అయినా జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించటంలో నిమ్మరసం పాత్ర ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే

Written By Selvi
Updated: ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (16:52 IST)
నిమ్మ కాయను దివ్యౌషధంగా పేర్కొంటారు. నిమ్మరసంలో ఆమ్లాలు అధికం. అయినా జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించటంలో నిమ్మరసం పాత్ర ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్మా ఇబ్బందుల నుండి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. 
 
ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో యాసిడ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది సహజంగా యాసిడ్ గుణాన్ని కలిగి ఉన్నా శరీరంలోకి వెళ్లగానే ఆల్కలైజింగ్ ఏజెంట్‌గా మారుతుంది. కనుక నిమ్మ రసాన్ని ఎవరైనా నిర్భయంగా సేవించవచ్చు. దాంతో శరీర ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు పలు బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి. వేసవిలో నిమ్మరసం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

అన్నీ చూడండి

విజయవంతంగా ఒడిశా తీరంలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (video)

మురసు తుఫాను.. ఎనిమిది మంది మృతి... రూ.1,918.55 కోట్ల నష్టం

ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?

నవంబర్ 6, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..

వైఎస్ అనిల్ కుమార్తె పెళ్లిలో సతీ సమేతంగా కేటీఆర్, జగన్: సీఎం విజయ్‌తో త్రిష

అన్నీ చూడండి

Sai Durga Tej: అంగరంగ వైభవంగా సాయి దుర్గా తేజ్, కిరణ్ నిశ్చితార్థం

జాన్వీ, రాధికా ఆప్టేలపై రెజీనా ఫైర్.. అసౌకర్యంగా అనిపిస్తే తప్పుకోండి.. అంతేకానీ సినిమా ఇండస్ట్రీలో..?

Kazakhstan; యాక్షన్ సీక్వెన్స్, స్పెషల్ సాంగ్ కోసం కజకిస్థాన్‌ వెళ్ళిన జనవరి 12 విడుదల టీమ్

Rajamouli: రామాయణం ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ నాకు ఎంతగానో నచ్చాయి : రాజమౌళి

Allu Arjun : ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా, పవర్‌ప్యాక్డ్ లుక్‌తో మెరిశారు

తర్వాతి కథనం
Show comments