Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకునే ముందు.. క్యారెట్, పన్నీర్, చందనం పొడి ప్యాక్ వేసుకుంటే?

మహిళలూ మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల

Written By chitra
Updated: బుధవారం, 5 అక్టోబరు 2016 (16:58 IST)
మహిళలూ మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనం పొడి చేర్చి ముఖానికి బగా అప్లై చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటల తరబడి మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. 
 
చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు ఎండబెట్టిన 50 గ్రాముల క్యారెట్ తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. 
 
అలాగే రోజులో కనీసం నాలుగైదుసార్లు చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉంటే జిడ్డు సమస్య కొంతవరకు తగ్గుతుంది. జిడ్డు సమస్య ఉన్నవాళ్లు జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌ను ఎంచుకుంటే కొంత మార్పు ఉంటుంది. 
 
బాదంపప్పు, గ్లిజరిన్ సుగుణాలున్న సబ్బుల్ని వాడాలి. వారానికి రెండుసార్లు బత్తాయి, దోస, కీరదోస వంటి వాటితో ముఖాన్ని రుద్దుకోవాలి. దీనివల్ల చర్మంలోని నూనెశాతం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక, పెదవులు పొడిబారి ఉంటే మాయిశ్చరైజర్ ఉన్న లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. కొందరి పెదవులు సహజంగా ఉంటాయి. అలాంటి వారు డ్రైలిప్‌స్టిక్స్ వేసుకుంటే సరిపోతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. 

అన్నీ చూడండి

దెయ్యాల భయంతో హాస్టల్‌‍ను ఖాళీ చేసిన 608 మంది విద్యార్థులు

20 ఏళ్ల యువకుడితో అఫైర్.. భర్తకు నిద్రమాత్రలు.. అక్కడ కరెంట్ షాకిచ్చి..?

ఏపీ సీఎం చంద్రబాబు, నారాయణలపై కేసు.. జోక్యం చేసుకోబోమన్న సుప్రీం కోర్టు

58 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం

ఇంట్లో దొంగపడ్డాడు.. మంచంకింద దాక్కున్నాడు.. చివరికి అద్దం పగులకొట్టి...?

అన్నీ చూడండి

Venky: అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం నుంచి లెఫ్టినెంట్ కల్నల్ గా వెంకటేష్ లుక్

VISA - వింటారా సరదాగా’ రెండో టీజర్ విడుదల

Dilkar: రెండు వారాలు వాయిదా పడి డేట్ ఫిక్స్ అయిన దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్

పోతరాజు ఆహార్యం తో డా. శ్రీహరి కి నివాళిగా భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌

Prabhas: ఫౌజీ సినిమా స్టిల్ ను ఇన్ స్టా డీపీగా మార్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments