ముఖానికి మరింత కాంతిని చేకూర్చే స్ట్రాబెర్రీ - నిమ్మరసం ప్యాక్

శుక్రవారం, 13 మే 2016 (13:15 IST)
స్ట్రాబెర్రీలు పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు మగువల అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. దీంట్లో చర్మాన్ని కాపాడే ఆల్ఫా – హైడ్రాక్సీ ఆమ్లం పుష్కలంగా ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా వీటి ఉపయోగాలేంటో చూద్దాం!
 
స్ట్రాబెర్రీలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి కొద్దిసేపు తర్వాత కడిగేసుకుంటే ముఖంపై పిగ్మెంటేషన్ ప్రభావాన్నినివారిస్తుంది. 

అరటిపండు గుజ్జు, స్ట్రాబెర్రీలు, ఒక కప్పు పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంది  ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.
 
స్ట్రాబెర్రీలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. అరకప్పు స్ట్రాబెర్రీ పండ్లలో కొంచెం తేనె, పసుపు, పాలమీగడ కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతిలీనుతుంది.

అన్నీ చూడండి

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

అన్నీ చూడండి

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments