ప్రసవం తర్వాత నిమ్మరసం తీసుకుంటే...

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత సులువైన పనేంకాదు. ప్రసవం తర్వాత కూడా చాలామంది విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకు కారణం గర్భధారణ సమయంలో యూట్రస్ విస్తరించడమే. అది తిరిగి యధాస్థితికి, సహజాకృతికి రావడానికి

శనివారం, 17 సెప్టెంబరు 2016 (14:39 IST)
ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత సులువైన పనేంకాదు. ప్రసవం తర్వాత కూడా చాలామంది విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకు కారణం గర్భధారణ సమయంలో యూట్రస్ విస్తరించడమే. అది తిరిగి యధాస్థితికి, సహజాకృతికి రావడానికి కొంత సమయం పడుతుంది. 
 
ఇంకా హార్మోన్లు, డైట్ విషయంలో మార్పులు కూడా మీరు లావుగా కనబడేలా చేస్తాయి. అందుకే పోస్ట్‌నేటల్ వెయిట్‌లాస్ కొంచెం కష్టం అవుతుంది. అందుకే డైట్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి. నేటల్ వెయిట్ లాస్ డైట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందుకోసం నిమ్మ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 
 
అందుకు మీరు చేయాల్సిందల్లా లెమన్ జ్యూస్ తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రసవం తర్వాత నిమ్మజ్యూస్ తీసుకోవచ్చు. అయితే నిమ్మజ్యూస్‌కు పంచదార మిక్స్ చేయకుండా తీసుకోవడం మంచిది. 
 
ఆరోగ్యానికి, కొవ్వు కరిగించడానికి పంచదారకు బదులు తేనెను మిక్స్ చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్నం చేయడానికి నిమ్మ, తేనె చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ప్రసవం తర్వాత, మహిళ ప్రతి రోజూ ఉదయం నిమ్మ, తేనె మిశ్రమాన్ని తీసుకోవచ్చు.
 
తాజాగా తయారుచేసిన తేనె, నిమ్మజ్యూస్‌ను పరగడుపున ఒక గ్లాసు తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు నెట్టివేస్తుంది. ఉదరాన్ని శుభ్రపరుస్తుంది. అయితే లెమన్ జ్యూస్‌ను కోల్డ్ వాటర్‌లో కాకుండా వెచ్చని హాట్‌వాటర్‌లో తీసుకోవచ్చు. 
 
ఇంకా సలాడ్స్, కొన్ని ప్రత్యేకమైన వంటలు తీసుకోండి. సలాడ్స్ కొవ్వును కరిగిస్తాయి. మీ సలాడ్స్‌లో నిమ్మరసాన్ని జోడించడం మరిచిపోకండి. 

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments