Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలా.. పొట్టనిండేలా కాయగూరలు, పండ్లు తినండి

బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వ్యా

Written By Selvi
Updated: శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:08 IST)
బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వ్యాయామం చేస్తూ వాటిని ఎంచుకోవడం వల్ల మంచి ఫలితం కవిపిస్తుంది. కేకులూ, చాక్లెట్లకు బదులుగా పండ్లూ, నట్స్‌ని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు.
 
బరుగు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోవడం కాకుండా అదేపనిగా వ్యాయామం చేయకుండా.. నీళ్లను తగినంతగా తాగడం వల్ల జీవక్రియల రేటు మందగించదు. దాంతో కెలొరీలు వేగంగా కరుగుతాయి. అలా బరువు పెరగరు. ఇంకా పిండిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంతో పోలిస్తే మాంసకృత్తులు అధికంగా ఉండే మాంసాహారం, పప్పుదినుసులు తినడం వల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. అదే సమయంలో శరీరంలో చేరిన కెలొరీలూ త్వరగా కరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

టెక్ మహీంద్ర టార్చర్ పెడుతోంది, నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్ష, ప్రాణం పోయినా పట్టించుకోను: భావన

Flu Outbreak : పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు, 21 మంది సిబ్బందికి ఫ్లూ

ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. పవన్ ఆరా.. ఏమైందో కనుక్కోండి..

హేమంత్ సోరెన్ గారు, నిరసన చేస్తున్న విద్యార్థులను కలిసి మాట్లాడండి: జార్ఖండ్ సీఎంకి రాహుల్ లేఖ

భోగాపురంలో ప్రారంభమైన విమాన సేవలు.. హైదరాబాద్ నుంచి ఇండిగో ల్యాండింగ్

అన్నీ చూడండి

Samantha Host: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు హోస్ట్‌గా సమంత రూత్ ప్ర‌భు

Chiru 158: చిరంజీవి నటిస్తున్న కదిరి కాకా జీ సెట్లో పెండ్లి సందడి

Fauji fight : ఓల్డ్ సిటీలో ఫౌజీ పోరాటం, ప్రభాస్ పుట్టినరోజున సరికొత్త అప్ డేట్

అనసూయ భరద్వాజ్ ఊహించని షాక్.. బీజేపీ నేతల ఫిర్యాదు

Allu Arjun: అరుదైన మైలురాయిని చేరుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

తర్వాతి కథనం
Show comments