Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర శక్తి ఏమిటో తెలిస్తే ఇక దాన్ని తినకుండా వదలరు...

తాలింపులో సుగంధ ద్రవ్యంగా జీలకర్రను వాడతాము. ఈ జీలకర్ర ఎలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి, గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర

Written By chj
Updated: సోమవారం, 14 ఆగస్టు 2017 (20:26 IST)
తాలింపులో సుగంధ ద్రవ్యంగా జీలకర్రను వాడతాము. ఈ జీలకర్ర ఎలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. ముఖ్యంగా స్త్రీల గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి, గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు గలదు. 
 
* అంతేకాదు వీర్యపుష్టి బలహీనంగా వున్నావారు, జీలకర్ర, బెల్లం, బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా కట్టుకొని ఉదయం, రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు, బి.పిని, షుగర్‌ను కంట్రోలులో ఉంచుతుంది. 
 
* అజీర్ణంతో బాధపడేవారు, వికారంగా వున్నప్పుడు, అరగక పుల్లని త్రేన్పులతో బాధపడేవారు జీలకర్రను నములుతూ రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
* కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవాలి. మొలలతో బాధపడేవారు, జీలకర్ర, పసుపు కొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు మూడు పూటల రెండు మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. ఈవిధంగా మన వంటింట్లో వాడే దినుసులతో ఆరోగ్యన్ని కాపాడుకోవచ్చు.

అన్నీ చూడండి

జైలులోనే మృతి చెందిన సిక్కు అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్

నైట్ సూట్ వీడియోలు షేర్ చేసిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్... (వీడియో)

తీరనున్న గూడురు రైల్వే స్టేషన్ కష్టాలు - గుమ్మిడిపూండి వరకు నాలుగో లైన్

పాకిస్తాన్‍లో సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్ దారుణ హత్య

ఇరాన్‌కు సాయం చేసేవారి అంతు చూస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

అన్నీ చూడండి

Aditi Shankar: అనుపమ పరమేశ్వరన్‌కు వత్తాసు పలికి అదితి శంకర్

త్రిష- నందినిరెడ్డి కాంబోలో సూపర్‌నేచురల్ థ్రిల్లర్

Sushmita Konidela: సుష్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ లో రాబోతోంది

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

తర్వాతి కథనం
Show comments