సమ్మర్ టిప్స్.. ఉదయం మజ్జిగ, మధ్యాహ్నం పెరుగు తీసుకోండి..

వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయల

Written By Selvi
Updated: శుక్రవారం, 5 మే 2017 (13:13 IST)
వేసవిలో ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు.. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. కర్బూజ, పుచ్చకాయను తీసుకోవాలి. తాటిముంజలు వేడి తాకిడిని బాగా తగ్గిస్తాయి. తాటిముంజ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. చెమటకాయలు దరిచేరవు. చర్మం మృదువుగా మారుతుంది. కర్బూజ జ్యూస్‌ను తాగడం ద్వారా ఎండ ప్రభావం నుంచి గట్టెక్కవచ్చు. కీర ముక్కలను సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
 
ఉదయం పూట మజ్జిగ తీసుకోవాలి. తద్వారా శరీర వేడిమిని తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం పూట పెరుగు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతాం. వీటితో పాటు బత్తాయి, ఆరెంజ్ పండ్లను అలాగే తీసుకోవడం లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరాన్ని వేడి నుంచి కాపాడుకోవచ్చు. 
 
అయితే పగటిపూట ఎండలో తిరగడం మానుకోవాలి. కారమైన ఆహారాన్ని తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. చల్లగా ఉండే ఫ్రిజ్ వాటర్ తాగకూడదు. కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఫండాలి. కోడిమాంసం తీసుకోవడం తగ్గించుకోవాలి. వేసవిలో ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి. తలకు నూనె రాయడం మరవకూడదు. ఎండ వేడిని తగ్గించుకునేందుకు మాయిశ్చరైజర్ క్రీములను వాడాలి. అధికంగా నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ

చీర కొనివ్వాలని ప్రెషర్ కుక్కర్‌తో భర్త తలపై కొట్టిన భార్య... ఏమైందంటే?

అమ్మాయిల దుస్తులు చించేస్తారా? కేంద్రంపై విరుచుకుపడిన అఖిలేష్

అన్నీ చూడండి

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

Imtiaz Ali :: మెయిన్ వాపస్ ఆవుంగా తో 59 దేశాల్లో విజయం సాధించిన మ్తియాజ్ అలీ

తర్వాతి కథనం
Show comments