Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తిమీర తీసుకుంటే? లైంగిక సమస్యలుండవ్.. కొత్తిమీర టీ తాగితే?

కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. యువతులలో హార్మోనల్ సమతుల్యతను కొత్తిమీర కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కొత్తిమీర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్

Written By Selvi
Updated: శనివారం, 27 మే 2017 (12:13 IST)
కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. యువతులలో హార్మోనల్ సమతుల్యతను కొత్తిమీర కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. కొత్తిమీర యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. 
 
జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్‌ ఎ,బి-1, బి-2, సి లభిస్తాయి. ఐరన్‌ లోపాలతో బాధపడుతున్న వారు ఈ సమస్యను అధికమించటానికి కొత్తిమీరను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
నోటి దుర్వాసనను నివారించాలంటే.. కొత్తిమీర జ్యూస్‌ను తీసుకోవాలి. కొత్తిమీర టీ తాగితే.. రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. టాక్సిన్లు వెలివేయబడతాయి. ఇంకా ఇందులోని ఫ్లేవనాయిడ్లు లాంటి ఫైటోకెమికల్స్‌ శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. 

అన్నీ చూడండి

August 30, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ప్రియుడితో భార్య రాసలీలలు - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బెడ్రూంలోనే పెళ్లి జరిపించిన భర్త.. ఎక్కడ? (Video)

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?

అయ్యా.. నా భార్య ఆసుపత్రిలో వుంది, బైక్‌ను వదిలేయండి: పోలీసులను వేడుకున్న డెలివరీ రైడర్, వీడియో

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం