Biodata Maker
✕

గర్భిణీ మహిళలు కరివేపాకు పొడిని అన్నంలో వేసుకుని తింటే?

కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.

Written By Kowsalya
Updated: శనివారం, 12 మే 2018 (16:01 IST)
కరివేపాకు ద్వారా కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బీ, కెరోటిన్ వంటి పోషకాలతో పాటూ, ప్రోటీన్, ఫైబర్, కెలోరీలు లభిస్తాయి. కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. 


భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం ఎక్కువే. అయితే ప్రస్తుతం కరివేపాకు వాడకం తగ్గుతోందని సర్వేలో తేలింది.  అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతుంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు. కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువుగా తయారవుతాయి. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
 
మహిళలు గర్భంగా ఉన్నపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వేవిళ్లను నిరోధించుకోవచ్చు. కరివేపాకు ఆకులకు జీర్ణ సమస్యలను తగ్గించే గుణాలున్నాయి.  కరివేపాకు ఆకులో జీలకర్రను కలిపి, బాగా దంచాలి ఆ తరువాత ఆ మిశ్రమాన్ని రోజు తాగే పాలలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన

మొబైల్ ఫోన్ వాడకం.. 14 ఏళ్ల కుమార్తెను హత్య చేసి.. ఉరేసిన తల్లి.. ఎక్కడ?

దశాబ్ధానికి పైగా జరిగిన గంజాయి కేసు.. ఇప్పుడే పదేళ్ల కారాగార శిక్ష పడింది..

Weather forecast: అక్టోబర్ 30, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

సాలూరులో మహిళా వార్డు వాలంటీర్ మోసం: పొదుపు పేరుతో రూ. 2 కోట్లు వసూలు చేసి డబ్బుతో పరార్

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

Manoj: కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ విడుదల చేసిన మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments