వేటిని కలిపి తినకూడదో తెలుసా...?

* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది. * పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు. * కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. * మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. * నెయ్యిని రాగి పాత్రలో

బుధవారం, 8 జూన్ 2016 (13:45 IST)
* తేనే మరియు నెయ్యి కలిపి తినకూడదు. ఆ రెండింటి కలయిక విషపూరితమ‌యినది.
* పెరుగు లేక మ‌జ్జిగ‌ను అరటి పండుతో కలిపి తినకూడదు.
* కూరగాయలతో కలిపి వెన్న కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. 
* మొలలు ఉన్నవారు గుడ్లు, మాంసం తినకూడదు. 
* నెయ్యిని రాగి పాత్రలో ఉంచి తినకూడదు.
* పొద్దునే మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు. 
* అల్సర్ వ్యాధితో భాదపడుతున్నవారు కారాన్ని తినకూడదు. 
* చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ, పల్లీలు, ఎండు చేపలు, చిక్కుడుకాయలు తినకూడదు. 
* నువ్వుల నూనెతో గోధుమకి చెందిన వంట‌ల‌ను చెయ్యకూడదు.
* మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లుతో చేసిన వంటలు తినకూడదు. 
* చేపల కూర తిన్న వెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.
* లావుగా ఉన్నవారు బియ్యంతో వండిన‌వి కాకుండా గోధుములతో వండిన‌ ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది.. 
* ఆస్తమా రోగులు టమోటా, గుమ్మడికాయ, ముల్లంగి తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదు.

అన్నీ చూడండి

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

స్టాలిన్ ఓడిపోవడం బాధ కలిగించింది.. చౌకబారు వ్యక్తిని కాదు : రజనీకాంత్

ప్రాణాంతక ఎబోలా వైరస్ - హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

అన్నీ చూడండి

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

తర్వాతి కథనం
Show comments