స్టార్ట్‌గా, యాక్టివ్‌గా ఉండాలా? అయితే ఈ జ్యూస్‌ తీసుకోండి.

మంగళవారం, 5 ఆగస్టు 2014 (19:02 IST)
స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలా అయితే దానిమ్మ జ్యూస్ తాగండి అంటున్నారు వైద్య నిపుణలు. ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ లేదా బ్లా టీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. అందుకు అవసరం అయ్యే ఇజిసిజి, లేదా ఎపిగలోకొటెచిన్-3-గల్లేట్ ను గ్రీన్ టీలో కనుగొనబడినది. ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్రెయిన్‌ను షార్ప్‌గా ఉంచుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఒక కప్పుబ్లాక్ టీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల రియాక్షన్ టైమ్‌ను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

రాష్ట్రంలో ప్రతిరోజూ 7,200 టన్నుల చెత్త: చెత్త శుద్ధి ప్లాంట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

హ్యాక్ టు ది ఫ్యూచర్‌లో ఏఐ ఆధారిత పరిష్కారాలను రూపొందించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

మోటార్లకు మీటర్లు అమర్చినా.. ఉచిత విద్యుత్ నిలిపివేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయం : సీఎం రేవంత్ సవాల్

మమతా బెనర్జీ మేనల్లుడుపై భౌతికదాడి.. రాళ్లు - కోడిగుడ్లు - చెప్పులతో...

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

Show comments