రోజూ ఇవి తీసుకుంటే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. నీరు-నిమ్మ-పాలు..?

ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంట

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (15:32 IST)
ఉరుకులు పరుగులు, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ మూడు లీటర్ల నీరు సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతాం. ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు యోగా చేయడం మంచిది. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతారు. అలాగే వీలైనంత సేపు నడవాలి. ఆవేశాన్ని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
రోజుకు మూడు లీటర్ల నీరు తీసుకుంటే రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాసుడు నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే.. శరీరంలో ఉన్న కొవ్వును తీసేయవచ్చు. ఇక ఒక తులసి ఆకును నమిలితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక కప్పు పాలు తీసుకుంటే ఎముకలను దృఢంగా చేసుకోవచ్చు.  రోజుకు యాపిల్ తీసుకోవడం ద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం ఏమాత్రం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

స్టాలిన్ ఓడిపోవడం బాధ కలిగించింది.. చౌకబారు వ్యక్తిని కాదు : రజనీకాంత్

ప్రాణాంతక ఎబోలా వైరస్ - హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ

భార్య ప్రైవేట్ భాగంలో ఇనుపరాడ్డు చొప్పించి హత్య.. ప్రమాదంలో చనిపోయిందని నమ్మించిన భర్త...

అన్నీ చూడండి

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

తర్వాతి కథనం
Show comments