తేనెను తీసుకుంటే ఈ అనారోగ్య సమస్యలకు దూరం...

శనివారం, 21 మే 2016 (20:06 IST)
ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టగల శక్తి తేనెకు ఉంది. తేనె సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్, మోల్డ్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్నచిన్న గాయాలు. చర్మ ఇబ్బందులకు తేనె విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది.
 
* తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్, విటమిన్స్ వుంటాయి. కాల్షియమ్, కాపర్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్, పొటాసియమ్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి, సి, డి తగినంత వున్నాయి. రైబో ఫ్లేవిన్, నియాసిన్‌లు తేనెలో లభిస్తాయి. 
 
* తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. 
 
* కీళ్ళనొప్పులు బాదిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చినచెక్క పొడి తీసుకోండి. ఆ మిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధించే భాగం మీద మర్దనచేస్తే మర్దన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది. 
 
* రెండు స్పూన్లతేనెలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలగి, జీర్ణం సులభం చేస్తుంది. 
 
* తేనె, దాల్చినచెక్కపొడిని బ్రెడ్ మీద పరుచుకుని ఆహారం తింటే కొలెస్టరాల్ తగ్గుతుంది. దీన్నే రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్ రానివ్వదు.
 
* వేడి నీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయమవుతుంది. 
 
* గజ్జి, తామర వంటి చర్మ రోగాలకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమమే దివ్య ఔషధం.

అన్నీ చూడండి

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments