శీతాకాలంలో పుదీనా ఆకులతో టీతో మేలెంత..? గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?

శీతాకాలంలో వేడివేడి టీ తాగాలనుకుంటున్నారా? ఎప్పుడూ ఒకేలా పాలతో చేసిన టీని సేవిస్తే సరిపోదని.. అందుకే టీలోనూ వెరైటీని ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. అప్పుడే శరీరానికి చురుకుదనం చేకూ

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (14:44 IST)
శీతాకాలంలో వేడివేడి టీ తాగాలనుకుంటున్నారా? ఎప్పుడూ ఒకేలా పాలతో చేసిన టీని సేవిస్తే సరిపోదని.. అందుకే టీలోనూ వెరైటీని ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. అప్పుడే శరీరానికి చురుకుదనం చేకూరుతుందని వారు సూచిస్తున్నారు. శరీరం ఏమాత్రం చురుగ్గా లేకుండా, మందకొడిగా ఉన్నప్పుడు తప్పకుండా గ్రీన్ టీ తీసుకోవాలి. శీతాకాలంలో జీవక్రియల వేగం పడిపోయినప్పుడు గ్రీన్ టీని సేవించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. 
 
శీతాకాలంలో నిద్రలేకపోతే ఆ ప్రభావం మరుసటి రోజు కూడా పడుతూ ఏ పనిచేయలేకపోతున్నప్పుడు చామంతిపూల టీని తాగాలి. ఇక ఒత్తిడికి లెమన్ టీ దివ్యౌషధం. ఒత్తిడి వేధిస్తున్నప్పుడు నిమ్మ టీ తాగడం వల్ల మేలు జరుగుతుంది. ఒత్తిడి కలిగించే ఆలోచనలు తగ్గుతాయి. నిమ్మ పరిమళంలోని సుగుణాలు మనసుని సానుకూల ఆలోచనల దిశగా మళ్లిస్తాయి.
 
కడుపులో తిప్పుతూ వికారంగా అనిపిస్తున్నప్పుడు మనకి ఏ పనీ చేయాలని అనిపించదు. అటువంటప్పుడు అల్లం టీ తాగితే తక్షణం ఉపశమిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తుంటే... పుదీనా ఆకులతో చేసిన టీ పొట్టను తేలిక చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1

రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియో

డబ్బుపై వ్యామోహంతో తల్లిదండ్రులను చంపేశాడు.. చివరకు నమ్ముకున్న స్నేహితుడి చితిలోనే హత్య

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు నో చెప్పిన హనీరోజ్.. ఎందుకంటే?

Amir Khan: గౌరీతో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న అమీర్ ఖాన్?

హీరోతో ముద్దు సన్నివేశం.. భర్తను తోడుతెచ్చుకున్న హీరోయిన్.. ఎవరు? (video)

"పెద్ది"తో మళ్లీ ట్రోలింగ్‌కు గురైన జాన్వీ కపూర్.. దేవర తరహాలో గ్లామర్‌ ఓవర్ డోస్

కుట్రలు, కుతంత్రాలను అధిగమించి బ్లాక్‌బస్టర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది: నట్టి కుమార్

తర్వాతి కథనం
Show comments