బుధవారం, 29 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 23 నవంబరు 2022 (19:03 IST)

రోజూ తులసిని ఇలా ఉపయోగిస్తే...

tulasi
రోజూ తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
 
తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.
 
రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
తులసి మన జీవక్రియను పెంచుతుంది. ఇంకా బరువు తగ్గించడంలో కూడా సహాయకారిగా పరిగణించబడుతుంది.
 
తులసి టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది