బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (13:43 IST)

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

ragijava
రాగులు లేదా తైదులు అనేక పోషకాలను కలిగి ఉన్న ధాన్యం. రాగులతో చేసిన రాగి రోటీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి రోటీతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగుల్లో జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
రాగి రోటీ తింటుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
రాగుల్లో తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ వుంటుంది.
రాగుల వినియోగం బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.
రాగుల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
రాగులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
రాగులు బ్లడ్ షుగర్ లెవెల్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతాయి.
రాగుల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ ఉంటాయి.
రాగులను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.