Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేపాకుతో మెరిసిపోయే జుట్టు మీ సొంతం

Written By chitra
Updated: శనివారం, 9 జనవరి 2016 (10:03 IST)
వేపచెట్టును సహజగుణాల నిధిగా పిలుస్తుంటారు. దీనికి సర్వరోగ నివారిణిగా కూడా పేరుంది. వేపాకు, బెరడు, విత్తనాలు, వేర్లు ఇలా అన్నీకూడా మనకు ఉపయోగకరమే. అలాంటి వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకు మనకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం!
 
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్‌ చేస్తే జుట్టు రాలటం, చుండ్రు సమస్యలు పోతాయి. తలలో ఉండే చిన్నపాటి గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు మృదువుగా తయారవుతుంది. 
 
జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి తల స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. 
 
తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నాన బెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుంది. 
 
ఒక బౌల్‌లో వేపాకుపేస్ట్‌ని తీసుకుని అందులోకి గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్నితలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.
 
వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 

అన్నీ చూడండి

నా భర్త అలాంటివాడు, అందుకే కండక్టర్‌తో వెళ్లిపోయా: యూట్యూబర్ అఖిల్ భార్య

అలాంటి యూట్యూబర్లపై నిషేధం విధించండి : సీఎం విజయ్‌కు విశాల్ వినతి

తుపాకులు వదిలి ర్యాంప్ వాక్ చేసిన మాజీ నక్సలైట్ (Video)

Kuppam: కుప్పం విమానాశ్రయంపై తమిళనాడు అసెంబ్లీలో చర్చ.. సంగతేంటి?

పంచదార్ల అక్రమ మైనింగ్‌.. పార్లమెంట్‌లో ఆందోళనకు దిగనున్న వైకాపా

అన్నీ చూడండి

రెండేళ్ల పాటు అలాంటి సంబంధంలో గడిపాను.. అపరిచితుడులా మారేవాడు.. అనుపమ

Faria Abdullah: సందీప్ కిషన్‌, ఫారియా అబ్దుల్లా పై ఓలమ్మో వగలాడి సాంగ్

Ravitej: మెట్రిక్ ఫెయిలయి భీమవరం వచ్చా : రవితేజ; రవితేజ నా కజిన్ : రఘురామకృష్ణంరాజు

ఫోన్ వల్ల రూ.3 లక్షలు ఖర్చు.. ఎందుకో తెలుసా? వివరించిన నటి షకీలా

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఫ్యాన్స్ గా మారిన డైరెక్టర్స్

Show comments