Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

Written By సిహెచ్
Updated: గురువారం, 30 జనవరి 2025 (22:53 IST)
మైగ్రేన్ తలనొప్పి వల్ల వికారం, వాంతులు వల్ల కానీ, లేదంటే కాంతి, ధ్వనికి సున్నితత్వం వంటి వాటివల్ల సంభవించవచ్చు. చాలా మందిలో, తలకి ఒక వైపు మాత్రమే నొప్పి బాధపెడుతుంది. ఈ మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మైగ్రేన్ సమస్యను వదిలించుకోవడానికి ద్రాక్ష రసం లేదా కొబ్బరి నీరు త్రాగాలి.
నిమ్మరసంలో అల్లం మిక్స్ చేసి తాగినా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 
దాల్చిన చెక్కను పేస్టులా చేసి నుదుటిపై రాసి, అర్థగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం వుంటుంది.
ఈ సమస్య వున్నవారు బలమైన కాంతికి తగలకుండా చూసుకోవాలి.
మైగ్రేన్ వచ్చినప్పుడు మాడు పైన మసాజ్ చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
పాలలో బెల్లం కలిపి త్రాగినా ఫలితం వుంటుంది.
రెగ్యులర్ యోగా చేసినా కూడా సమస్య నుంచి బయటపడవచ్చు.
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవాలి.
 

అన్నీ చూడండి

క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు

ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్‌ను నిర్వహిస్తోన్న ఫిటిస్తాన్

Melbourne Street: మెల్‌బోర్న్ స్ట్రీట్‌లో దీపం పెట్టిన మహిళ.. వీడియో వైరల్

ఉత్తరాంధ్రలో గోదావరి జలాల పరవళ్లు.. సీఎం చంద్రబాబు జలహారతి

సీఎంగా రేవంత్ రెడ్డి పదేళ్లు ఉంటారని ఎలా చెబుతారు : మంత్రి కొండా సురేఖ ప్రశ్న

అన్నీ చూడండి

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments