Biodata Maker
✕

జీరా వాటర్ ఎందుకు తాగాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 18 అక్టోబరు 2024 (23:37 IST)
వంట గదిలోని పోపుల పెట్టెలో వుండే జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజానాలు వున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం జీవక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్ఞాపకశక్తిని వేగవంతం చేయడానికి, జీలకర్రను ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
మలబద్ధకం సమస్య ఉంటే, ఖాళీ కడుపుతో జీలకర్ర ప్రయోజనకరంగా ఉంటుంది.
జీలకర్ర అలెర్జీలు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది.
ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
జీర్ణ సంబంధ బాధలకు సులభమైన, శీఘ్ర నివారణ కోసం జీరా వాటర్ మేలు చేస్తుంది.
జీలకర్రలో కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే జీర్ణ ఎంజైములు ఉత్తేజపరిచే సమ్మేళనాలున్నాయి.

అన్నీ చూడండి

నవంబర్ 12న విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

నక్సల్స్ లేకుండా చేశాం... ఇపుడు డ్రగ్ ఫ్రీ రహితమే లక్ష్యం : అమిత్ షా

ఆ మరణాలన్నీ యాదృచ్ఛికం కావు : కంగనా రనౌత్

తొమ్మిది పెళ్ళిళ్లు చేసుకున్న భార్య... ఏడో భర్తపై గృహహింస

మేయర్ వంగవీటి రాధాకృష్ణకు కలిసిన పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

కష్టకాలంలో ఉన్నవారిని విమర్శించడం నైతికంగా సరికాదు.. రేణూ దేశాయ్ పోస్ట్

ఏఐ ఉచ్చులో చిక్కిన శ్రీలీల..? ఏమైంది?

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

తర్వాతి కథనం
Show comments