Wednesday, 14 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Indian Cookery
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Wed, 14 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
వంటకాలు
భారతీయ
Herbal tea: వర్షాకాలంలో వేడి వేడి మసాలా టీని తాగితే?
Monday,July 27, 2026
గోల్డ్ డ్రాప్తో రంజాన్ రుచులను వేడుక చేసుకోండి
ఆరోగ్యవంతమైన బాదం ఆధారిత వంటకాలను తయారుచేయడం ద్వారా నవరాత్రి వేడుక జరుపుకోండి
హెర్బల్ కాఫీ తాగండి.. హాయిగా జీవించండి..
మునగాకుతో హెర్బల్ సాల్ట్ ఎలా తయారు చేయాలంటే..? (video)
అరటి ఆకు రసం.. టేస్ట్ చేస్తే జలుబు, జ్వరం మటాష్
Friday, March 31, 2023
సలాడ్ తినే అలవాటు వుందా? ఐతే ఇటు లుక్ వేయండి
Wednesday, September 21, 2022
వేసవి ముగింపు, ఆవకాయతో పసందు
Sunday, June 12, 2022
గోంగూర తర్కా ఆల్మండ్
Sunday, April 11, 2021
చింతకాయ తొక్కు చేద్దాం రండి
Saturday, October 3, 2020
ఎప్పుడూ ఒకేటైపు వంకాయ కూరా? ఇలా చేసి చూడండి, చప్పరించేస్తారు
Monday, August 24, 2020
ఈ కాలంలో ఉసిరి కాయ పచ్చడి తినాల్సిందే, ఎలా చేయాలి?
Wednesday, May 20, 2020
లాక్ డౌన్, ఇంట్లో వున్నాం కదా, ఆవకాయ పచ్చడి చేసేద్దాం
Friday, April 24, 2020
పెరగన్నం తినడం ఇష్టంలేదా? ఐతే ఇలా చేయండి
Tuesday, November 5, 2019
కాశ్మీరీ ఛాయ్ టేస్ట్ చేశారా?
Monday, August 5, 2019
సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా?
Friday, July 19, 2019
మునగాకు పొడి- వేడి వేడి అన్నం- ఒక స్పూన్ నెయ్యితో కలుపుకుని తింటే?
Thursday, July 11, 2019
పుట్టగొడుగుల పలావ్ ఇలా చేస్తే లొట్టలేసుకుని తినాల్సిందే...
Saturday, June 8, 2019
తాటి ముంజలతో వంటకం... భలే పసందు... ఎలా చేయాలంటే?
Monday, May 13, 2019
పిల్లలకు, మహిళలకు కొర్ర దోసెలు... ఎలా చేయాలో తెలుసా?
Monday, May 6, 2019
next news
తాాజా వార్తలు
న్యాయ వ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించినా మా ప్రతిఘటన కొనసాగుతుంది: రాహుల్ గాంధీ
ఓట్ల చోరీపై రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్ర పోషించినా తమ ప్రతిఘటన మాత్రం కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని విపక్ష పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం రాత్రికి రాత్రే వివాహం - చర్చకు దారితీసిన పెళ్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగున్నాయి. ఈ ఎన్నికల కోసం కార్పొరేషన్, మున్సిపల్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఓ వివాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Weather forecast: October 14, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
భారత వాతావరణ శాఖ (ఐఎండీ), అక్టోబర్ 14, 2026 నాటి వాతావరణ నివేదికల ప్రకారం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు: అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం నాడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ అమ్మవారికి పూజలో కూర్చోబోతుండగా ప్రోటోకాల్ ప్రకారం పీటను వేయబోయారు. అంతలో ఆ పీట తనకు వద్దనీ, దాన్ని అక్కడి నుంచి తీసివేయించి కింద కూర్చుని అమ్మవారి పూజలో పాల్గొన్నారు విజయ్. పండితులు విజయ్ నుదుటను బొట్టు పెట్టేందుకు చూస్తుండగా ఆయన చేతిని అందుకుని తన నుదుటిపై పెట్టుకున్నారు. దుర్గమ్మ పూజలో సీఎం విజయ్ అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం దుర్గామాత ఉత్సవ్ సందర్భంగా ప్రజలనుద్దేశించి తెలుగులో ప్రసంగించారు.
చిటికెలో నా ఉద్యోగం ఊడింది, మీ ఉద్యోగం వుంటుందో లేదో: అమెరికా నుంచి టెక్కీ వీడియో
15 ఏళ్ల అనుభవం వున్నప్పటికీ తనను కూరలో కరివేపాకును తీసేసినట్లు చిటికెలో తొలగించారని అమెరికా నుంచి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో తన అనుభవాన్ని వెల్లడించాడు. AI రాకతో ఐటీ ఇండస్ట్రీలోని చాలామంది తలరాతలు తలక్రిందులయ్యాయనీ, ఇంకా అవుతాయని అతడు చెప్పాడు. ఏఐ ఆటోమేషన్ కారణంగా వేలమంది ఉద్యోగాలు పోతున్నాయనీ, తనకు 15 ఏళ్ల అనుభవం వున్నప్పటికీ చిటికెలో ఉద్యోగం నుంచి పీకేసారని ఆవేదన వ్యక్తం చేసాడు. ఐతే ఉద్యోగం పోయిందన్న బాధ అయితే తనకు లేదనీ, అలాగే ఇకముందు ఇదే ఇండస్ట్రీలో ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కూడా తనకు లేదన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అప్పటి వరకు నేనే పెద్ద అందగత్తెను అనుకున్నాను : అనుష్క శర్మ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. తన తొలి చిత్రం 'రబ్ నే బనా ది జోడీ' సమయంలో నిర్మాత, దర్శకుడు ఆదిత్య చోప్రా తనతో అన్న మాటలు తనను ఎంతగా ప్రభావితం చేశాయో 'కాఫీ విత్ కరణ్' షోలో వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)
బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ పేరు ఇటీవలికాలంలో మీడియాలో బాగా నలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆమె సోషల్ మీడియా ఖాతాను ఫాలోకావాలనుకునే నెటజన్లు నెలవారీ చందా చెల్లించాల్సివుంది. ప్రస్తుతం ఆమెకు దాదాపుగా 8449 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నెలవారీగా సబ్స్క్రైబ్ మొత్తంగా రూ.399 చెల్లించాల్సివుంటుంది. ఆ ప్రకారంగా ఆమెకున్న 8449 మంది సబ్స్క్రైబర్ల నుంచి నెలకు రూ.33.7 లక్షలు వసూలు అర్జిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్
ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ చిత్రాన్ని సంక్రాంతి సమయంలో విడుదల చేయకుండా సాధారణ రోజుల్లో విడుదల చేసివుండాల్సింది అని ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం గరివిడి లక్ష్మి. ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, సంక్రాంతికి కాకుండా సాధారణ రోజుల్లో విడుదలైవుంటే ది రాజాసాబ్ చిత్రం ఘన విజయం సాధించివుండేదన్నారు.
లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్లోకి రాబోతోంది
కొన్ని కథలు ప్రేమతో ప్రారంభమైతే.. నమ్మకద్రోహంతో మరికొన్ని అనుకోని మలుపు తిరుగుతాయి. ఎటూ తోచని పరిస్థితుల్లో మనుషులు తీసుకునే నిర్ణయాలు ఇంకొన్ని కథలకు కారణమవుతుంటాయి. అధికారం, నమ్మకం, ప్రతీకారం మధ్య సాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ హిట్ మూవీ ‘DC’ అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)
టాలీవుడ్ స్టార్ దంపతులు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మంగళవారం ఉదయం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. తమ రాబోయే చిత్రం విడుదలకు ముందు వారు దైవ ఆశీస్సులు కోరారు. రణబాలి సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. వీడియోలలో విజయ్ సంప్రదాయ తెల్లని పట్టు కుర్తా, ధోతీ ధరించి కనిపించారు. రష్మిక పసుపు రంగు పట్టు చీర, దానికి గులాబీ రంగు బ్లౌజ్ ధరించారు. దర్శనం కోసం ఆలయ అధికారులు వారిని లోపలికి తీసుకెళ్లారు. వారు బయటకు వస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
Home
Horoscope
Shorts
Photos
Videos